Komati reddy: నల్గొండ రైతుల కోసం ఆనాడు రాజశేఖర్ రెడ్డితోనే కొట్లాడిన...! 1 d ago
నల్గొండ జిల్లా రైతుల కోసం సొంత పార్టీ ముఖ్యమంత్రితోనే కొట్లాడానని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. పులిచింతల నుంచి మూడో పంటకు నీళ్లు ఇస్తే ఆనాడు రాజశేఖర్ రెడ్డితోనే కొట్లాడానన్నారు. నల్గొండ జిల్లాకు వీళ్లు బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చి ఉంటే ఏకలింగం గెలుస్తాడా అని ప్రశ్నించారు. ఇప్పుడు మూసీని క్లీన్ చేద్దామన్నా కూడా అడ్డుకుంటున్నారని మంత్రి విమర్శించారు. బావబామ్మర్దులు కలిసి మా నల్గొండ ప్రజలకు ఇంత విషం ఇచ్చి చంపేయండని ఆగ్రహం వ్యక్తం చేసారు.